బహ్రెయిన్ లో ఆసియా స్కామర్స్ కు ఐదేళ్లు జైలు శిక్ష
- August 10, 2022
మనామా: వివిధ ఆర్ధిక సైబర్ నేరాలకు పాల్పడిన ఐదుగురు ఆసియా స్కామర్స్ కు హై కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి BD 5,000 జరిమానా విధించింది.
వీరు బాధితులకు టెక్స్ట్ మెసేజ్ లలో లింకులు పంపించి వారు వాటి మీద క్లిక్ చేయగానే వారి ఖాతా నుండి డబ్బులను దొంగిలించడం చేస్తూ వచ్చారు.
దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధితులు వీరి కారణంగా తమ కష్టార్జితాన్ని కోల్పోయారు. నిందితుల మీద పోలీసులు మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







