అగ్ని ప్రమాదంలో గాయపడిన వ్యక్తి కోసం హెలికాప్టర్
- August 11, 2022
ఫుజైరా: ఇంధన ట్యాంకర్ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రక్షించడానికి నేషనల్ సెర్చ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ( NSRC) రంగంలోకి దిగింది.
అల్ బితనహ్ వైపు వెళ్ళే రోడ్డు లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి కోసం ఫుజైరా పోలీసులు NSRC వారి సహకారంతో అతన్ని రక్షించి ఫుజైరా హాస్పిటల్ కు తరలించారు.ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు వీడియోలు విడుదల చేశారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







