3 రోజులు వర్షాలు కురిసే అవకాశం
- August 11, 2022
యూఏఈ: దేశంలో గత రెండు రోజులుగా ఎండ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీ సెల్సియస్ దాటిన సమయంలో వరుసుగా మూడు రోజులు జోరుగా వర్షాలు కురవబోతున్నాయి అని సమాచారం.
జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం రాబోయే శని, ఆది మరియు సోమ వారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సమయంలో తీవ్రమైన ఇసుక గాలులు 55 kmph వేగంతో వస్తున్నాయి అని పేర్కొంది.
ఆగస్ట్ 14-17 వరకు దేశంలో ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి అని నేషనల్ ఏమేర్జెన్సి క్రైసిస్ మరియు విపత్తుల నిర్వహణ సంస్థ(NCEMA) నోటీస్ ద్వారా పేర్కొంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







