ఆరుగురు హైకర్లను రక్షించిన పోలీస్ ఏవియేషన్
- August 12, 2022
మస్కట్: పర్వతాలలోకి వెళ్లి గల్లంతయిన ఆరుగురు వ్యక్తులను పోలీస్ ఏవియేషన్ రక్షించింది. నిజ్వా రాష్ట్రంలోని తనూఫ్ ప్రాంతంలోని పర్వతాలలో ఒకదానిలో నిన్న సాయంత్రం ఆరుగురు వ్యక్తుల అదృశ్యం అయ్యారు. సమచారం అందుకున్న పోలీసు ఏవియేషన్ రెస్క్యూ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గల్లంతయిన ఆరుగురు వ్యక్తులను రెస్క్యూ బృందాలు గుర్తించి కాపాడాయని, ప్రస్తుతం వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని పోలీస్ ఏవియేషన్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







