సౌదీలో భారీగా యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం
- August 18, 2022రియాద్: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ ద్వారా 2,250,000 యాంఫెటమైన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అరేబియాలోని భద్రతా అధికారులు అడ్డుకున్నారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జిడిఎన్‌సి) తెలిపింది. జిడిఎన్‌సి ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నుజైదీ మాట్లాడుతూ.. మ్యాప్ లలో యాంఫెటమైన్ మాత్రలు దాచిపెట్టి రవాణా చేస్తున్నారని తెలిపారు. జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ సమన్వయంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి రియాద్‌లో నివాసం ఉంటున్న సిరియన్ జాతీయుడిని పట్టుకుని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు అల్-నుజైదీ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?