రెక్టమ్ లో నిలువ చేసిన బంగారంతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్
- August 18, 2022
మనామా: బహ్రెయిన్ నుండి భారతదేశానికి 2.4 కేజీల బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అరెస్ట్ చేశారు.
రవాణా చేసిన వ్యక్తి పేరు హమాజద్ సాదిక్.భారత దేశం లోని కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన ఇతడు బహ్రెయిన్ లో స్థిరపడ్డాడు.
గత కొంత కాలంగా గల్ఫ్ దేశాల నుండి భారతదేశానికి అక్రమ రవాణా చేస్తున్న బంగారాన్ని పట్టుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
బంగారం అక్రమ రవాణా కేసుల్లో మిగిలిన రాష్ట్రాల్లో కన్నా కేరళలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







