చట్టాలను ఉల్లంఘించిన 20 మంది అరెస్టు
- August 21, 2022
కువైట్: చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 20 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. అన్ని ప్రాంతాలలో భద్రతా తనిఖీలను ముమ్మరం చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించింది. చట్టాలను ఉల్లంఘించే అక్రమార్కులను అరెస్టు చేయాలని డిప్యూటీ ప్రధాని, రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించినట్లు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వివరించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







