యువతిని బెదిరించిన ఆఫ్రికన్ అరెస్ట్

- August 22, 2022 , by Maagulf
యువతిని బెదిరించిన ఆఫ్రికన్ అరెస్ట్

మక్కా: సోషల్ మీడియా అప్లికేషన్ ద్వారా యువతికి బెదిరింపు సందేశాలు పంపిన ఆఫ్రికన్ దేశం మాలికి చెందిన అక్రమ నివాసిని మక్కా పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి యువతిని అభ్యంతరకరమైన భాషలో బెదిరించినట్లు ఫిర్యాదు అందడంతో.. విచారించి అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్రికన్ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com