హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..ఏడుగురికి తీవ్ర గాయాలు
- August 22, 2022
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విరని దగ్గరలోని హాస్పటల్ లో చేర్పించారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలో తరుచు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే ఉంటాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణముగా తరచూ ప్రమాదాలు జరగడం..కోట్లలో నష్టం వాటిల్లడం తో పాటు మనుషుల ప్రాణాలు సైతం అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
తాజాగా సోమవారం ఓ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా పొగ అలుముకుంది. ఈప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పొగ చుట్టుపక్కల వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







