ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ..
- August 22, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ ముగిసింది.ఏపీ విభజన హామీలు, ఏపీ అభివృద్ధికి సహకరించాలని జగన్ ప్రధానికి కోరారు.పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోదీతో జగన్ చర్చించినట్లుగా తెలుస్తోంది.అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిహారంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం.ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు మండలాల్లో పర్యటించిన జగన్ పరిహారం అంశాన్ని ప్రధానితో చర్చిస్తానని పోలవరం నిర్వాసితులకు హామి ఇచ్చారు.దీంట్లో భాగంగానే సీఎం ప్రధానితో చర్చించారు. ముంపు నిర్వాశితులకు పునరావాస్ ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







