చమురు ఉత్పత్తులను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు ప్రవాసులు అరెస్టు
- August 22, 2022
మస్కట్: చమురు ఉత్పత్తులను స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు విదేశీయులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు.
ఖాసబ్ పోర్ట్ సమీపంలో చమురు ఉత్పన్నాలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఆసియా జాతీయులు ప్రయాణిస్తున్న పడవను ముసండం కోస్ట్ గార్డ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి అని ROP ప్రకటనలో పేర్కొంది
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







