నిషేధిత పాఠశాల సామాగ్రి సీజ్

- August 24, 2022 , by Maagulf
నిషేధిత పాఠశాల సామాగ్రి సీజ్

ఒమన్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లో నిషిద్ధ రంగులను కలిగి ఉన్న పాఠశాల ఉపకరణాలు, సామాగ్రిని ఒమన్ వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) స్వాధీనం చేసుకుంది. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని వినియోగదారుల రక్షణ విభాగం చేపట్టిన తనిఖీల్లో పబ్లిక్ నైతికతకు విరుద్ధంగా ఉన్న రంగులను కలిగి ఉన్న పాఠశాల ఉపకరణాలు, సామాగ్రిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీపీఏ తెలిపింది. దీనికి సంబంధించిన బాధ్యులపై అవసరమైన చర్యలు చేపట్టినట్లు అథారిటీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com