ఇరాన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి
- April 15, 2016
ఇరాన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా దేశంలోని వాయువ్య, పశ్చిమ రాష్ర్టాలను వరదలు అతలాకుతలం చేస్తోన్నాయి. భారీ వరదల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు దేశ అధికార టీవీ ప్రకటించింది. వరద పరిస్థితిని సమీక్షించేందుకు ఇవాళ అత్యవసర నిర్వహణ కమిటీ హాజరైంది. భారీ వరదలు రహదారులను, పలు ప్రాంతాలను ముంచెత్తుతుండటంతో అధికారులు రేపటి వరకు పలు రైళ్లను రద్దు చేశారు. లోరెస్టన్, కుజెస్థన్ రాష్ర్టాల్లో వరదల్లో కార్లు, వాహనాలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోతోన్న ఫోటోలు బీతావహ పరిస్థితిని కళ్లకు కడుతోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







