గోవారాజుగారి పెళ్లి సందడి చిత్రం లాంఛ్ ఏప్రిల్ 23..
- April 15, 2016
30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్‌తో ఫుల్ పాపులర్ అయిన కమెడీయన్ పృథ్వీ. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం చిత్రంతో పృథ్వీరాజ్‌కి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించిన పృథ్వీ బాయిలింగ్ బబ్లూ అనే రోల్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ కమెడీయన్ గోవారాజుగారి పెళ్లి సందడి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌ని విడుదల చేసారు . సుముహూర్తం .. ఏప్రిల్ 23, 2016 ఉదయం 10 గం.లకు , బంజారా హిల్స్, అని ఫిక్స్ చేసారు. అంటే ప్రకటించిన తేది రోజున గోవారాజుగారి పెళ్లి సందడి చిత్రం లాంఛ్ అవుతుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి సరికొత్త స్టైల్లో చేసిన ఈ ప్రమోషన్ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని టాక్.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







