ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, షాబు స్వాధీనం

- August 26, 2022 , by Maagulf
ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, షాబు స్వాధీనం

కువైట్: అనుమతి లేకుండా పావు కిలో షాబు, తుపాకీ, మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న పౌరుడిని, ప్రవాసిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (లోకల్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్) లోని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు అరెస్టు చేశారు.అరెస్టయిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ అయుధాల కట్టడికి నిరంతర తనిఖీలు చేపడుతున్నామని సెక్యూరిటీ సెక్టర్ అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com