ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, షాబు స్వాధీనం
- August 26, 2022
కువైట్: అనుమతి లేకుండా పావు కిలో షాబు, తుపాకీ, మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న పౌరుడిని, ప్రవాసిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (లోకల్ కంట్రోల్ డిపార్ట్మెంట్) లోని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు అరెస్టు చేశారు.అరెస్టయిన వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ అయుధాల కట్టడికి నిరంతర తనిఖీలు చేపడుతున్నామని సెక్యూరిటీ సెక్టర్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







