బహ్రెయిన్‌లోకి ప్రవేశించిన 281,331 మంది
- April 15, 2016
ఏప్రిల్ 7 నుంచి 13 మధ్యలో మొత్తం 281,331 మంది బహ్రెయిన్‌లోకి ప్రవేశించారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనాలిటీ, పాస్‌పోర్ట్ అండ్ రెసిడెన్స్ (జిడిఎన్పిఆర్) అండర్ సెక్రెటరీ ఫర్ పోర్ట్స్, సెర్చ్ అండ్ ఫాలో అప్ వెల్లడించారు. సౌదీ అరేబియా మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి నుంచి కింగ్ ఫవాద్ కాజ్ వే ద్వారా 229,050 మంది ప్రవేశించారనీ, 51490 మంది బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా, 791 మంది ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్ ద్వారా చేరుకున్నారని వివరాలు వెల్లడిస్తున్నాయి. బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియా మధ్య 25 కిలోమీటర్ల టెర్రెస్ట్రియల్ లింక్ అరబ్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గం.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







