గాలిలో తేమ శాతం పెరుగతుంది
- August 26, 2022
కువైట్ సిటీ: ఈ వారాంతంలో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో అధిక మేఘాలు కమ్ముకోవడంతో గాలిలో తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వేడి మరియు తేమతో కూడిన గాలి ఉన్న ప్రాంతాన్ని ప్రభావితం చేసే వాతావరణ వ్యవస్థలలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల వాతావరణంలో మార్పులు చేర్పులు జరుగుతాయని వాతావరణ విభాగం వెల్లడించింది.
తేమ శాతం పెరిగే అవకాశం ఉన్న సందర్భంలో తీర ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 మరియు 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







