పాకిస్థాన్‌లో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ఆదేశించిన కింగ్ సల్మాన్
- August 26, 2022
రియాద్: పాకిస్తాన్‌లో $1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని రాజు సల్మాన్ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక సమాచారం వెలువడింది.
సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు అతని పాకిస్తాన్ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ మధ్య టెలిఫోన్ కాల్ సందర్భంగా ఈ ఆదేశాలకు సంబంధించిన విషయాలను బయటకు వచ్చాయి.
పాక్ మాజీ అధ్యక్షుడు భుట్టో జర్దారీ ట్విట్టర్‌లో పేర్కొంటూ, సౌదీ అరేబియా పాకిస్తాన్‌లో పెట్టుబడులను పెట్టడాన్ని తాను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు.
సౌదీ అరేబియా అందించే అన్ని రకాల సహాయాన్ని ఎంతో విలువైనదిగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







