‘లివ్ ఇట్ ఆల్ ఇన్ ఖతార్’.. అభిమానుల కోసం అనేక ఆఫర్లు
- August 27, 2022
ఖతార్: ఖతార్ 2022 FIFA వరల్డ్ కప్ ఖతార్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం సాంస్కృతిక, సాహస కార్యక్రమాలతో పాటు అనేక రకాల ఆఫర్ లను ఖతార్ అందిస్తుంది. ఈ మేరకు డెలివరీ, లెగసీ కోసం సుప్రీం కమిటీ 'లివ్ ఇట్ ఆల్ ఇన్ కతార్' ద్వారా వివరణాత్మక బ్రోచర్‌ను విడుదల చేశారు. ఇందులో మ్యాచ్ లు జరిగే వేదిక, తేదీ, సమయం, యాక్సెస్, సమీప మెట్రో స్టేషన్లు, మాల్స్, రెస్టారెంట్ల వివరాలను వివరాలను ప్రచురించారు. అలాగే అభిమానుల కోసం వివిధ సంస్థలు అందించే ఆఫర్లను మెగా ఆకర్షణలు, సాంస్కృతిక అంశాలను వెల్లడించారు. అల్ బిడ్డా పార్క్‌లో FIFA ఫ్యాన్ ఫెస్టివల్, అంతర్జాతీయ /ప్రాంతీయ కళాకారులచే 100 గంటల ప్రత్యక్ష సంగీతం, ఖతార్ గ్లోబల్ స్ట్రీట్ కార్నివాల్ వివరాలను తెలిపారు. దీనితోపాటు ఫుడ్ అవుట్లెట్లు, 4 లైవ్ స్టేజ్‌ల వివరాలను బ్రోచర్ లో తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







