1,169 SME యజమానులు, వ్యక్తుల రుణాలు సెటిల్
- August 27, 2022
మస్కట్: ఆర్థిక మంత్రిత్వ శాఖ (MoF) సమన్వయంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు చెల్లించాల్సిన 1,169 రుణాలను సెటిల్ చేసేందుకు సుప్రీమ్ జ్యుడిషియల్ కౌన్సిల్ ఆఫ్ హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆర్డర్ జారీ చేశారు.రాయల్ ఆర్డర్ ద్వారా కొన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమల (SMEలు) క్లెయిమ్లన్ని పరిష్కారం అవ్వనున్నాయి. తాజా రాయల్ ఉత్తర్వుల ద్వారా మొత్తం RO 2,445,563 రుణాలను తిరిగి చెల్లించడంతోపాటు సంబంధిత సంస్థలు, యజమానులకు విధించిన జైలు శిక్షలు, ఆస్తుల జప్తులు కూడా రద్దు అవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







