షేక్ జాయెద్ రోడ్లో ఆలస్యం జరుగవచ్చు
- August 27, 2022
దుబాయ్: వాహనదారులకు షేక్ జాయెద్ రోడ్డులో ఆలస్యం కావచ్చు అని RTA హెచ్చరించింది.దుబాయ్ యొక్క రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుండి వచ్చిన ఒక ట్వీట్ ప్రకారం ఇబ్న్ బటుటా స్ట్రీట్ మరియు ఖార్న్ అల్ సబ్ఖా రోడ్ కూడలి మధ్య షార్జా వైపు వచ్చే ఆర్టీరియల్ రోడ్లో ఆలస్యం అవుతుందని పేర్కొంది.
గమ్యస్థానానికి చేరుకోవడానికి ఈ ప్రాంతంలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, డైరెక్షన్లను అనుసరించాలని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







