30 కేజీల హషీష్‌ను అక్రమ రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్

- August 27, 2022 , by Maagulf
30 కేజీల హషీష్‌ను అక్రమ రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్

రియాద్: అరేబియాలోని జజాన్‌లోని అల్-డేయర్ గవర్నరేట్‌లో  30 కిలోల హషీష్‌ను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకు నలుగురు ఇథియోపియన్లను సరిహద్దు గార్డులు అరెస్టు చేసినట్లు అధికారిక సమాచారం వెలువడింది . 

ప్రజల భద్రతను కాపాడే ప్రయత్నంలో దేశంలోకి అక్రమంగా రవాణా చేసే వస్తున్న డ్రగ్స్‌ను   అణిచివేస్తామని  అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com