అక్రమంగా తరలిస్తున్న 6 కేజీల లారిక స్వాధీనం
- August 27, 2022
కువైట్ సిటీ: ఆసియా దేశం నుండి కువైట్ కు అ అక్రమంగా తరలిస్తున్న 6 కేజీల లారికని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసే అధికారం తమకు ఉందని , అలాంటి తమ అధికారులను మోసగించడానికి చాలా ప్రొఫెషనల్ పద్ధతిలో ప్యాక్ చేసిన నిషిద్ధ లారిక ను కనుగొన్నట్లు కస్టమ్స్ డైరెక్టర్ ముత్లాక్ అల్-ఎనెజీని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







