అక్రమంగా ప్రవేశించిన విదేశీయుల బృందం అరెస్ట్

- August 29, 2022 , by Maagulf
అక్రమంగా ప్రవేశించిన విదేశీయుల బృందం అరెస్ట్

మస్కట్: ఒమన్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన విదేశీయుల బృందాన్ని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు.

ROP ఇలా పేర్కొంది:  ఒమానీ కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ బోట్ పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు   ఆసియా జాతీయతకు చెందిన చొరబాటుదారుల బృందాన్ని అరెస్టు చేశాము. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com