ఫ్రాన్స్ పర్యటనకు బహ్రెయిన్ రాజు

- August 29, 2022 , by Maagulf
ఫ్రాన్స్ పర్యటనకు బహ్రెయిన్ రాజు

మనామా: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఫ్రాన్స్ చేరుకున్నారు.

సుదీర్ఘ కాలంగా బహ్రెయిన్-ఫ్రెంచ్ సంబంధాలు, సహకారం, తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు.

ఓర్లీ విమానాశ్రయంలో హమద్‌కు ఫ్రెంచ్ అధికారులు స్వాగతం పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com