స్మార్ట్ ఫోన్స్ తో డిప్రెషన్
- August 31, 2022స్మార్ట్ ఫోన్స్ వాడకం ఎక్కువైన విషయం తెలిసిందే . దీంతో ఎలాంటి అనర్ధాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.. వీటికి తోడు మరో పెద్ద నష్టం వాటిల్లుతుందని అంటున్నారు కెనడాకు చెందిన సైంటిస్ట్స్ .. స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడటం వాళ్ళ డిప్రెషన్ బారిన పడి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తాయని కెనడాకు చెందిన టొరంటో వెస్టర్న్ హాస్పిటల్ పరిశోధకులు తేల్చారు.
తమ పరిశోధనల వివరాలను కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించారు. స్మార్ట్ ఫోన్స్ ను ఎక్కువగా వాడకం వల్ల శారీరక అనారోగ్యాల తో పాటు మానసిక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని వారు అంటున్నారు. ఫోన్స్ ను శ్రుతి మించి వాడితే డిప్రెషన్ బారిన పడి ఆ తర్వాత ఎప్పుడూ ఆత్మ హత్య చేసుకోవాలని ఆలోచిస్తారని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..