భారత్ కరోనా అప్డేట్
- August 31, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా మరో 7,231 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,44,28,393కు చేరాయి. ఇందులో 4,38,35,852 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు 5,27,874 మంది మృతిచెందారు. మరో 64,667 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 45 మంది మరణించగా, 10,828 మంది కోలుకున్నారు. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







