బహ్రెయిన్ లో ఘనంగా 'శ్రీ రామ నవమి' వేడుకలు
- April 15, 2016

శ్రీ కృష్ణ టెంపుల్,మనామా లో తెలుగు వారంతా కలిసి శ్రీ రామ నవమిని పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం, శ్రీ రామ పట్టాభిషేక కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.బహ్రెయిన్ లో శుక్రవారం సెలువు దినం కావడంతో పండుగను మరింత ఉత్సహాంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమములో భక్తులు గణనీయమైన సంఖ్యలో హాజరయ్యారు.మైలవరపు శ్రీనివాస రావు గారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.ఈ కళ్యాణ మహోత్సవం మురళి కృష్ణ,ఆర్.వి రావు ,అశోక్ రావు గార్ల ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించబడినది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









