షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు పార్కింగ్ స్థలంలో దూసుకెళ్లిన గ్లైడర్
- August 31, 2022
అబుధాబి: అబుధాబి లోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద ఔట్డోర్ పార్కింగ్ లో గ్లైడర్ దూసుకెళ్లింది.ఒక వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు అబుధాబి అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు, సివిల్ డిఫెన్స్ బృందాలు స్పందించాయి.అధికారిక ప్రకటనల కై వేచి ఉండవలసినదిగా ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







