నకిలీ ఇంధనాన్ని విక్రయించిన గ్యాస్ స్టేషన్ యజమాని పై చర్యలు
- September 01, 2022
సౌదీ అరేబియా: నకిలీ ఇంధనాన్ని విక్రయించినందుకు సౌదీ పౌరుడు గ్యాస్ స్టేషన్ యజమానిపై వాణిజ్య మంత్రిత్వ శాఖ (MOC) చర్యలు తీసుకోవడం జరిగింది .
వాణిజ్య వ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు సదరు పౌరుడి పై వ్యతిరేకంగా జజాన్ ప్రాంతంలోని క్రిమినల్ కోర్టు జారీ చేసిన న్యాయపరమైన తీర్పు తర్వాత MOC చర్యలు తీసుకోవడం జరిగింది.
ప్రజలకు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేని నకిలీ ఇంధనాన్ని విక్రయిస్తూ అతడు పట్టుబడ్డాడు.
పౌరులు ఉపయోగించే ఇంధనాన్ని తనిఖీ చేయడానికి నిర్వహించిన ఫలితాలు అతను గ్యాసోలిన్ 91తో ఇతర పదార్థాలను కలుపుతున్నట్లు తేలింది.
జజాన్ ప్రాంతంలోని క్రిమినల్ కోర్టు పౌరుడికి ఆర్థిక జరిమానా విధించింది, అలాగే అతనిపై జారీ చేసిన తీర్పును తన స్వంత ఖర్చుతో రెండు వార్తాపత్రికలలో ప్రచురించడం ద్వారా పరువు నష్టం ఆదేశాన్ని విధించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







