7 రోజుల్లో హౌస్ వర్కర్ల సర్వీస్ బదిలీ: జవాజత్
- September 06, 2022
రియాద్: హౌస్ వర్కర్ల సర్వీస్ బదిలీని గరిష్ఠంగా ఏడు రోజుల్లోపు ఆన్లైన్ ద్వారా పరిష్కారించనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) ప్రకటించింది. సేవా బదిలీ సర్వీస్ ద్వారా నివాస గృహ కార్మికులు వారి సేవలను బదిలీ చేయాలనే అభ్యర్థనను నమోదు చేసుకోవాలని జవాజాత్ సూచించింది. అబ్షర్ పోర్టల్కు లాగిన్ అవ్వడం ద్వారా సర్వీస్ బదిలీ దరఖాస్తుని నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఏడు రోజుల్లోగా సర్వీసు బదిలీ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాలని అధికారులకు జవాజత్ ఆదేశించింది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







