షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ ఇంటర్ఛేంజ్ మూసివేత
- September 06, 2022
బహ్రెయిన్ : షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ ఇంటర్ఛేంజ్ (షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే, షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే జంక్షన్) విస్తరణ, జాయింట్ల పనుల నిర్వహణ కారణంగా మదీనత్ హమద్కు పశ్చిమాన ఉన్న ఫాస్ట్ లేన్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ తెలిపింది. వాహనదారుల కోసం రెండు ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ ఇంటర్ఛేంజ్ మూసివేత ఆదేశాలు గురువారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయని వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







