ఎట్టకేలకు షూటింగ్ షురూ చేసిన సూపర్ స్టార్.!
- September 12, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న #SSMB 28 చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో సోమవారం ఘనంగా లాంచ్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం నుంచే స్టార్ట్ కానుంది.
రామోజీ ఫిలిం సిటీలో ఫస్ట్ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేశారట. ఈ సెట్‌లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారట. కంటిన్యూస్‌గా నెల రోజుల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి అత్యంత కీలకం కానుందనీ తెలుస్తోంది.
ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, గతంలో ‘అతడు’ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కలిశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో ‘ఖలేజా’ వచ్చింది. మళ్లీ ఆ తర్వాత ఈ కాంబినేషన్ సెట్ అయ్యేందుకు చాలా టైమ్ పట్టింది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా నటిస్తోంది.
ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో మహేష్ బాబు సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
Reply
Forward

తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!