ఖతార్ లో 4వేల కిలోల నిషేధిత పొగాకు సీజ్
- September 13, 2022
దోహా: ఖతార్లోకి అక్రమంగా రవాణా చేస్తున్న 4,000 కిలోల నిషేధిత పొగాకును సముద్ర కస్టమ్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎరువుల సంచులలో పొగాకును దాచిన ఫోటోలను సోషల్ మీడియాలో అకౌంట్లో కస్టమ్స్ విభాగం షేర్ చేసింది. స్వాధీనం చేసుకున్న నిషేధిత పదార్ధం మొత్తం బరువు 4,639 కిలోగ్రాములు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటీవలే కారు ఛార్జర్‌తో కూడిన పార్శిల్లో 169 క్యాప్టాగన్ మాత్రలు, 41 లిరికా మాత్రల స్మగ్లింగ్ ను కస్టమ్స్ విభాగం అడ్డుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







