పీఏసీఐ కేబుల్స్ కట్. పలు సర్వీసులకు అంతరాయం
- September 13, 2022
కువైట్: ఫైబర్ కేబుల్ లైన్ తెగిన కారణంగా కొన్ని సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) ప్రకటించింది. ఏకీకృత ప్రభుత్వ అప్లికేషన్ "సహెల్"తోపాటు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగిందని తెలిపింది. తెగిన కేబుల్స్ సుర్రాకు దక్షిణంగా ఉన్న మంత్రిత్వ శాఖ ప్రాంతంలోని ప్రభుత్వ ఏజెన్సీలతో కలుపుతుందని PACI పేర్కొంది. అధికారులు కేబుల్స్ ని సరిచేస్తున్నారని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పీఏసీఐ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







