అల్ ఫతే హైవే పూర్తిగా మూసివేత
- September 14, 2022
మనామా: అల్ ఫతేహ్ హైవే డెవలప్ మెంట్ పనుల కారణంగా సౌత్బౌండ్ ట్రాఫిక్ కోసం హైవేని పూర్తిగా మూసివేయనున్నట్లు వర్క్స్ మినిస్ట్రీ తెలిపింది. ఈ సమయంలో ట్రాఫిక్ ను ఎగ్జిబిషన్స్ అవెన్యూకి మళ్లించనున్నట్లు పేర్కొంది. వాహన దారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని వర్క్స్ మినిస్ట్రీ సూచించింది. అల్ ఫతేహ్ హైవే మూసివేత ఉత్తర్వులు గురువారం నుండి ఆదివారం వరకు తెల్లవారుజాము ఒంటిగంట నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయని వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







