ముగిసిన వేసవి పని గంటల నిషేధ ఉత్తర్వుల వ్యవధి
- September 15, 2022
దోహా: 2022 సెప్టెంబర్ 15 తో బహిరంగ ప్రదేశాలలో వేసవి పని వేళల నిషేధ ఉత్తర్వులు ముగియనున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమేరకు కార్మిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది. వేసవి కాలంలో వేడి, ప్రమాదాల నుండి కార్మికులను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలకు సంబంధించి 2021 నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. 17 ప్రకారం.. ఉదయం పూట బహిరంగ ప్రదేశాలలో కార్మికులు పనిచేయకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







