కొత్తగా 144 గ్రాంట్లను ఆమోదించిన షార్జా పాలకుడు
- September 15, 2022
షార్జా: ఖోర్ఫక్కన్ యూనివర్శిటీలో పౌరుల కోసం 144 గ్రాంట్లను సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హెచ్.హెచ్. డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదించారు. పౌరుల కోసం ఉద్దేశించిన గ్రాంట్లలో ఇది రెండవ బ్యాచ్ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఇప్పటివరకు 649 గ్రాంట్లు ఆమోదించబడ్డాయన్నారు. షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీలో ప్రసారమయ్యే "డైరెక్ట్ లైన్" కార్యక్రమం ద్వారా షార్జా పాలకుడు తాజాగా 144 గ్రాంట్లను ఆమోదించిన విషయాన్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







