ఒమన్ ‘వీసా స్టాంపింగ్’ నిబంధనల్లో మార్పులు

- September 15, 2022 , by Maagulf
ఒమన్ ‘వీసా స్టాంపింగ్’ నిబంధనల్లో మార్పులు

మస్కట్: నివాస వీసాకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేశారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రవాసుల పాస్‌పోర్ట్‌లపై వీసా స్టాంపింగ్ తప్పనిసరి కాదు. వీసా ప్రయోజనాలు పొందేందుకు నివాస కార్డు సరిపోతుందని ఆర్ఓపీ పేర్కొంది. ఇంతకుముందు ప్రవాసుల పాస్‌పోర్ట్‌లపై వీసా స్టాంపింగ్ ప్రక్రియ జరిగేదని, తాజాగా ఆ నిబంధనను తొలగించారని రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com