2 కిలోమీటర్లకు తగ్గనున్న విజిబిలిటీ
- September 17, 2022
దోహా: అరేబియా ద్వీపకల్పంలోని ఈశాన్య ప్రాంతంలో దుమ్ము, ధూళి ఏర్పడినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి కారణంగా కొన్ని ప్రదేశాలలో 2 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం వరకు దృశ్యమానత(విజిబిలిటీ) తగ్గుతుందన్నారు. 2022 సెప్టెంబరు 17న పలు ప్రదేశాలలో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో సముద్రతీరంతోపాటు ఆఫ్‌షోర్ లోనూ పేలవమైన దృశ్యమాన తగ్గుతుందన్నారు. అలాగే అర్థరాత్రి వరకు సముద్ర ఆలలు ఎగసిపడే అవకాశం ఉందని, ఈ సమయంలో పౌరులు, నివాసితులందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ కోరింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







