రెండు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న సలాలా ఎయిర్పోర్ట్
- September 19, 2022
మస్కట్: పోలాండ్లోని క్రాకోలో ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన 2022 వరల్డ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్‌లో సలాలా విమానాశ్రయం రెండు అంతర్జాతీయ స్థాయి అవార్డులను గెలుచుకుంది. సలాలా ఎయిర్పోర్ట్ సేవల నాణ్యత కోసం మిడిల్ ఈస్ట్‌లోని ఉత్తమ విమానాశ్రయ అవార్డును గెలుచుకుందని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ ప్రకటించింది. దీంతోపాటు 2020కి సంబంధించి COVID-19 మహమ్మారి సమయంలో భద్రతా విధానాలలో మధ్యప్రాచ్యంలోని ఉత్తమ విమానాశ్రయంగా మూడవ స్థానంలో నిలిచిందని పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







