యునైటెడ్ కింగ్డమ్ను విడిచిన హిస్ మెజెస్టి సుల్తాన్
- September 21, 2022
లండన్: యునైటెడ్ కింగ్డమ్ నుంచి హిస్ మెజెస్టి సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ బయలుదేరారు. తన పర్యటనలో భాగంగా క్వీన్ ఎలిజబెత్ II మరణం పట్ల సంతాపాన్ని తెలియజేసారు. దాంతోపాటు ఎలిజబెత్ మరణం తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్తర్న్ ఐర్లాండ్ కింగ్, కామన్వెల్త్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన కింగ్ చార్లెస్ IIIని అభినందించారు. దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి సయ్యద్ ఖలీద్ హిలాల్ అల్ బుసైదీ, విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీలు ఈ పర్యటనలో సుల్తాన్‌తో ఉన్నారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







