K-Net చెల్లింపు వ్యవస్థ తిరిగి పునరుద్ధరణ
- September 21, 2022
కువైట్: పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ K-Net మంగళవారం సాయంత్రం సుమారు గంటపాటు సాంకేతిక వైఫల్యం కారణంగా నిలిచిపోయింది. అయితే, వెంటనే సమస్యను సరిచేసి ఎలక్ట్రానిక్ చెల్లింపు నెట్‌వర్క్‌ను పూర్తిగా తిరిగి పునరుద్ధరించినట్లు K-Net యాజమాన్యం తెలిపింది. పేమెంట్ గేట్‌వే సిస్టమ్ K-Net సాంకేతిక లోపం కారణంగా చెల్లింపు ప్రక్రియలో చాలా మంది కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, గంటలోపే పేమెంట్ సిస్టమ్ ను పూర్తిగా పునరుద్ధరించినట్లు కంపెనీ ప్రకటించింది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







