వలసదారుడికి క్రౌన్ ప్రిన్స్ నగదు రివార్డు
- April 17, 2016
పాకిస్తాన్‌కి చెందిన వలసదారుడికి, ఒకరి జీవితాన్ని కాపాడినందుకుగాను క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ నగదు రివార్డును ప్రకటించారు. అసిర్ రీజియన్‌లో ఓ వ్యాలీలో ఫహద్ అల్ ఖహ్తానీ మునిగిపోతుండగా షౌకత్ అమీమ్ అతన్ని చూశాడు. వరద నీఇలో అల్ ఖహతానీ వాహనం మునిగిపోతుండగా, ప్రాణాలకు తెగించి షౌకత్ అమిన్ అతన్ని కాపాడాడు. అమిన్ ధైర్య సాహసాల్ని సివిల్ డిఫెన్స్ అథారిటీస్ కొనియాడాయి. పాకిస్తానీ అంబాసిడర్ మనజుర్ ఉల్ హక్ మాట్లాడుతూ పాకిస్తానీ పౌరుడు తన ధైర్య సాహసాలతో వ్యక్తిని కాపాడటం గర్వంగా ఉందని అన్నారు. క్రౌన్ ప్రిన్స్ అతని ధైర్య సాహసాలకు నగదు రివార్డుని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు హక్.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







