ఎన్విరాన్మెంట్ ఇంటర్సెక్షన్ ప్రారంభం
- April 17, 2016
అల్ ఖాఫ్జి స్ట్రీట్‌లో ఎన్విరాన్మెంట్ ఇంటర్సెక్షన్ని ప్రారంభించారు. రౌండ్ ఎబౌట్ నుంచి సిగ్నల్ కంట్రోల్ ఇంటర్సెక్షన్గా దీన్ని మార్పు చేశారు. సైడ్ వాక్ పేవ్మెంట్ పనులు వచ్చే నెలలో పూర్తి కానున్నాయి. అల్ ఖాఫ్జి స్ట్రీట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఇది మూడవ ఫేజ్. అల్ ఖాఫ్జి స్ట్రీట్‌ని మూడు నుంచి నాలుగు లేన్లుగా మార్చడం కూడా ఈ ఫేజ్‌లో భాగం. మొదటి, రెండవ ఫేజ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. అల్ హజ్మ్ మరియు అల్ జలైయా రౌండ్ఎబౌట్స్ను సిగ్నల్ కంట్రోల్డ్ ఇంటర్సెక్షన్లుగా ఇప్పటికే మార్చారు. స్థానిక రోడ్లను అభివృద్ధి చేయడం, ఎక్స్‌ప్రెస్‌వేల ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ సేఫ్టీని దేశవ్యాప్తంగా పెంచడం లక్ష్యంగా అష్గల్ ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టింది. ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ ఏర్పాటు, స్ట్రీట్ లైటింగ్, పెడెస్ట్రియన్ పాత్స్ ఏర్పాటు ద్వారా రోడ్లను సుందరీకరించేలానే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







