కువైట్‌లో కరోనా కేసులు తగ్గుముఖం
- September 24, 2022
కువైట్: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్నా.. కువైట్ లో మాత్రం కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఎపిడెమియోలాజికల్ పరిస్థితిలో నిరంతర మెరుగుదల నమోదు అవుతుందని పేర్కొంది. కోవిడ్ 19 కేసుల కోసం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో సెప్టెంబర్ 9 నుండి కొత్త రోగులు చేరలేదని, ఆగస్టు 13 నుండి వైరస్ కారణంగా మరణాలు నమోదు కాలేదని తెలిపింది. అలాగే ఇన్ఫెక్షన్ కేసులు కూడా ఆగస్టు 17 నుండి రోజుకు 100 మించకుండా నమోదయినట్లు వెల్లడించింది. యాక్టివ్ కేసుల్లో తగ్గుదల కొనసాగుతుందని, ప్రస్తుతం 350 కంటే తక్కువగా యాక్టివ్ కేసుల ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







