ఫిఫా ప్రపంచ కప్ 2022.. అవెన్యూస్ మాల్‌లో ప్రమోషన్స్
- September 24, 2022
ఖతార్: రెండు నెలల్లో ఖతార్‌లో జరగబోయే ఫిఫా ప్రపంచ కప్ 2022ను ప్రోత్సహించడానికి అవెన్యూస్ మాల్‌లో ఒక స్టాల్ ని ప్రపంచ కప్ (ఖతార్ 2022) ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ప్రమోషన్ యాక్టివిటీ అక్టోబర్ 5 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. ఖతార్‌లో జరిగే మ్యాచులు జరిగే ఎనిమిది పిచ్‌ల గురించిన సమాచారంతో సహా బ్రోచర్‌లు, కరపత్రాలను స్టాల్స్ సిబ్బంది పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనితోపాటు సందర్శకులకు హయ్యా కార్డ్, క్యారియర్‌లకు అందించిన సేవల గురించి కూడా అవగాహన కల్పిస్తుందని, ఖతార్‌లో వివిధ విషయాలతో పాటు కరోనావైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పిస్తున్నట్లు ఫిఫా ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్‌లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







