సౌదీకి బయలుదేరిన బహ్రెయిన్ రాజు కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా
- September 25, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజు కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా జెడ్డాకు బయలు దేరారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఆయన సౌదీలో పర్యటన చేస్తున్నారు. పర్యటనలో భాగంగా సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ను కలుస్తారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు, వాణిజ్య సంబంధాలపై చర్చలు జరుపుతారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







