పాఠశాల విద్యార్థులను కొట్టినందుకు మహిళకు జరిమానా
- April 18, 2016
ఒక స్త్రీ తన కుమారునీతో పోట్లాడిన ఇద్దరు పాఠశాల పిల్లలను కొట్టిన నేరానికి దోహా నేర న్యాయస్థానం ఆ మహిళకు 5,000 క్యు అర్ మొత్తంగా జరిమానా విధించింది..స్థానిక అరబిక్ డైలీ ఆర్రయహ్ తెలిపిన వివరాల ప్రకారం స్త్రీ నుండి తన కుమారుడు తీసుకురావడానికి పాఠశాలకు వెళ్ళినప్పుడు, తన పుత్రుదిపై ఇద్దరు పిల్లలు దాడి చేయడాన్ని గమనించింది. అయితే ఈమె రాకను గమనించిన ఆ ఇరువురు పిల్లలు ఆటస్థలం వైపునకు పారిపోయారు. వీరిని వెంబడించిన ఆ తల్లి వారీరువుర్ని పట్టుకని కొట్టింది. కాగా తన్నులు తిన్న ఇద్దరు పిల్లల తల్లులు తమ పిల్లలపై దాడి ఆమెపై పోలీసులకు పిర్యాదు దాఖలు చేశారు. ఇరువురు బాలురకు తగిలిన గాయాల విషయంపై వైద్య నివేదిక ఆధారంగా పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి దోహా నేర న్యాయస్థానంకు అప్పగించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







